నిధుల సేకరణ 2012/అనువాదం/ప్రధాన పేజీ మరియు బ్యానర్ సందేశాలు

This page is a translated version of the page Fundraising 2012/Translation/Landing Page and Banner messages and the translation is 100% complete.
Banners round one
  1. దయచేసి సహాయంచేయండి
  2. ఇప్పుడే చదవండి
  3. దయచేసి చదవండి:
    ఒక వ్యక్తిగత అభ్యర్ధన
    వికీపీడియా సంస్థాపకుడు జిమ్మీవేల్స్
  4. వికీపీడియా లాభాపేక్ష లేనిది. అయినప్పటికీ ప్రతీ నెలా 45 కోట్ల మందికి సేవలందిస్తూ, ఇది ప్రపంచ వెబ్‌సైట్లలో 5వ స్థానంలో ఉంది. మా స్వతంత్రతను కాపాడుకోడానికి, మేము ఎప్పుడూ వ్యాపారప్రకటనలు వేయము.
    గూగుల్ మరియు యహూ వేలకొలది సర్వర్లనూ సిబ్బందినీ కలిగివున్నాయి. మా వద్ద దాదాపు 800 స్వర్వర్లు మరియు 150 ఉద్యోగులూ ఉన్నారు.
    ఒకవేళ ప్రతి ఒక్కరు 5 డాలర్ల చందా చదివారంటే, మేము ఒక సంవత్సరానికి ఒక రోజులో కావలసిన నిధులను అభివృద్ధి చేయగలము.
  5. వికీపీడియా లాభాపేక్ష లేనిది. అయినప్పటికీ ప్రతీ నెలా 45 కోట్ల మందికి సేవలందిస్తూ, ఇది ప్రపంచ వెబ్‌సైట్లలో 5వ స్థానంలో ఉంది. మా స్వతంత్రతను కాపాడుకోడానికి, మేము ఎప్పుడూ వ్యాపారప్రకటనలు వేయము.
    గూగుల్ వద్ద పది లక్షల సర్వర్ల వరకూ ఉండివుండొచ్చు. యాహూలో 12,000 వరకూ సిబ్బంది ఉన్నారు. మా వద్ద దాదాపు 800 సర్వర్లు 150 సిబ్బంది ఉన్నారు.
    దీన్ని చదివే ప్రతీ ఒక్కరూ $5 చందా ఇస్తే, మేం సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే నిధులు సేకరిస్తే సరిపోతుంది. వికీపీడియాని ఉచితంగా ఉంచడానికి దయచేసి విరాళమివ్వండి.
Banners and LP's Round 2
  1. ఒక వికీపీడియా కూర్పరి నుండి వ్యక్తిగత సందేశం
  2. ఒక వికీపీడియా కూర్పరి నుండి వ్యక్తిగత సందేశం
  3. సగటు విరాళం
  4. వికీపీడియా లాభాపేక్షం లేనిది, కానీ ఇది ప్రపంచంలో #5వ వెబ్‌సైటు. 45 కోట్ల మంది నెలసరి వాడుకరులు ఉండే మాకు, పెద్ద సైట్లకు ఉండే ఖర్చులు ఉంటాయి: సర్వర్లు, విద్యుత్తు, అద్దె, కార్యక్రమాలు, సిబ్బంది మరియు న్యాయ సహాయం.
    మా స్వతంత్రతని కాపాడుకోవడం కోసం, మేము ఎప్పుడూ వ్యాపారప్రకటనలు వేయము. ప్రభుత్వ నిధులు తీసుకోము. మేం విరాళాలతో నడుపుతాము: $5 అత్యంత సాధారణం, సగటు విరాళం దాదాపు $30.
    దీన్ని చదివే ప్రతీ ఒక్కరూ $5 ఇస్తే, మా నిధుల సేకరణను గంటలోనే ముగించవచ్చు. దయచేసి మమ్మల్ని నిధుల సేకరణ మర్చిపోయి వికీపీడియాపై దృష్టి పెట్టనివ్వండి.
  5. దీన్ని చదివే ప్రతీ ఒక్కరూ ఒక రొట్టె ముక్కకు అయ్యేంత ఇస్తే, మా నిధుల సేకరణను గంటలోనే ముగించవచ్చు. దయచేసి మేం నిధుల సేకరణను మర్చిపోయి వికీపీడియాపై దృష్టి పెట్టడానికి తోడ్పడండి.
Privacy policy notice
  1. చందా ఇవ్వడం ద్వారా, మీ సమాచారాన్ని మా చందాదార్ల గోప్యతా విధానం ప్రకారం వికీమీడియా ఫౌండేషను (వికీపీడియా మరియు ఇతర వికీమీడియా ప్రాజెక్టులను నిర్వహించే లాభాపేక్ష లేని సంస్థ) తోనూ మరియు దానికి అమెరికా మరియు ఇతర ప్రాంతాల్లో సేవలందించేవారితోనూ పంచుకుంటున్నారు.
  2. మేము మీ సమాచారాన్ని ఎవరికి అమ్మము లేదా ఇచ్చుపుచ్చుకోము. మరింత సమాచారం కొరకు, మా చందాదారుల విధానాలను <http://wikimediafoundation.org/wiki/Donor_policy/en> వద్ద చదవండి.
Where your donation goes box text
  1. మీ చందా ఎక్కడకు పోతుంది
  2. సాకేతికం: సర్వర్లు, బ్యాండ్‌విడ్త్, నిర్వహణ, అభివృద్ధి. ప్రపంచంలో వికీపీడియా 5వ పెద్ద వెబ్‌సైటు, కానీ ఇతర పెద్ద వెబ్‌సైట్లు ఖర్చు చేసే దానిలో కేవలం ఒక వంతుతోనే నడుస్తుంది.
  3. సిబ్బంది: ఇతర పెద్ద వెబ్‌సైట్లు వేలాది ఉద్యోగులను కలిగివుంటాయి. మేము 140 మంది ఉద్యోగులతో అత్యంత సమర్థవంతమైన లాభాపేక్ష లేని సంస్థను నిర్వహిస్తూ మీ చందాను మంచి పెట్టుబడిగా మలుస్తున్నాం.