కంట్రిబ్యూలింగ్ 2022
ContribuLing 2022 | Program | Contact us | చర్చ |
ఉపోద్ఘాతం
భాష యొక్క కంప్యుటేషనల్ ప్రాసెసింగ్ మరియు డిజిటైజేషన్‌కి సంబంధించి వచ్చినప్పుడు గుణనీయ విభేదాలుంటాయి, అవి భాషాపరమైన భాషా వనరుల లభ్యతను ప్రతిఫలిస్తాయి. ఫలితంగా, అవి డేటాను సేకరించడం లేదా సృష్టించే పనిలో ఉన్నా (ఉదాహరణకి కీబోర్డు, స్పీచ్ రికగ్నిషన్, ఓసీఆర్ సాఫ్ట్‌వేర్, వెబ్ క్రాలింగ్) లేదా అవి డేటాను ప్రాసెస్ చేయడం మరియు సంబంధిత సేవలకు ఉన్నా (ఉదాహరణకి, సెర్చ్ ఇంజన్లు, ఎన్‌సైక్లోపీడియాలు, లాంగ్వేజీ లెర్నింగ్, చాట్‌బోట్స్), అవి ఉనికిలో ఉన్న డేటా మరియు సాఫ్ట్‌వేర్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తుంది.
ఈ పరిస్థితిలో, భాషాపరమైన వనరులను తయారు చేయడానికి మరియు భాగస్వామ్యం చేయడానికి దీనికి సులభతరం చేయడం కోసం గత కొన్ని సంవత్సరాలలో అసంఖ్యాక ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి. తరువాత అవి ఉదాహరణకి స్పీచ్ లేదా టెక్ట్స్, కార్పొరా, డిక్షనరీలు, గ్లాసరీసలు లేదా గ్రామర్ వంటి డేటా కలెక్షన్ వైపుగా ఎక్కువగా వేగం పుంజుకున్నాయి. ప్రతి ఒక్కరినీ అలాంటి భాషాపరమైన వనరుల వేదికలకు సులభంగా అనుమతించడం ఇందులో ప్రధాన సవాలుగా ఉంది.
కంట్రిబ్యూలింగ్
కంట్రిబ్యూలింగ్ కాన్ఫరెన్స్ ఒక ఐఎన్‌ఎఎల్‌సిఓ, వికిమీడియా ఫ్రాన్స్, వికిమీడియా ఎమ్‌ఎ మరియు బులాక్ యొక్క సంయుక్త సహకారంగా 22/23వ తేదీలు ఏప్రిల్ 2022, ఆన్‌లైన్‌లో మరియు (శానిటరీ పరిస్థితి అనుమతిస్తే) పారిస్‌లో నిర్వహించబడుతుంది. భాషాపరమైన వనరుల వేదిక నిర్వాహకులకు వారి అంచనాలను మరియు కాబోయే వినియోగదారులు సహకరించేలా చేసే వర్క్‌షాపుల ఏర్పాటును రూపకల్పన చేసుకొనే అవకాశాన్ని కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యంగా ఉంటుంది.
కంట్రిబ్యూలింగ్ ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ వేదికలను వీలైనంత అత్యధిక కంట్రిబ్యూటర్లు ఉపయోగించేలా రూడీపర్చడం, దీంతో ఆ తరువాత వారు సహకారమందిస్తారు. ఏవైతే ఇవే సాధనాలు లేదా వేదికలను భాగస్వామ్యం చేసే వినియోగదారుల బృందాల ఆవిర్భావం లేదా అభివృద్ధిని అనుమతించే ఒక అదనపు ప్రయోజనంగా ఉండబోతుంది. డేటా సెట్స్‌ను ఉత్పత్తి చేయడం మీద ఒత్తిడి ఉండదు, అయితే హాజరైనవారు చేయగలిగేలా వీలు కల్పిస్తుంది.
Given its international aspect, presentations and workshops in Contribuling will have live interpretation, allowing participants to fully participate in both French and English.
Attending the event
The project will consist of presentations of tools and platforms that can contribute to improving how they are designed and used. Language-specific workshops will help would-be contributors to use tools and platforms in relation to specific languages.
నిర్వాహక కమిటీ
- Reda Benkhadra (Wikimedia MA)
- Adélaide Calais (Wikimédia France)
- Johanna Cordova (Inalco / ERTIM / Amériques)
- Émilie Guimier de Neef (Orange)
- Molá Kɔŋgɔ́ (Idemi Africa)
- Nonhouegnon Letchede (Idemi Africa)
- Pierre Magistry (Inalco / ERTIM)
- Elvis Mboning (NTeALan)
- Damien Nouvel (Inalco / ERTIM)
- Juliette Pinçon (BULAC)
- Lucas Prégaldiny (Wikimédia France / Lingua Libre / UGA)
- Jhonnatan Rangel Murueta (Inalco SeDyl)
- Anass Sedrati (Wikimedia MA)
- Bastien Sepúlveda (BULAC)
- Emma Vadillo Quesada (Wikimédia France / Lingua Libre / Amériques)
- Ilaine Wang (Inalco / ERTIM)