వికిమీడియా ఫౌండేషన్‌ ఎలక్షన్లు/2022/ప్రకటన/బోర్డ్ ఓటరు ఇమెయిల్

This page is a translated version of the page Wikimedia Foundation elections/2022/Announcement/Board voter email and the translation is 100% complete.

వికిమీడియా ఫౌండేషన్ 2022 బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ ఎలక్షన్లలో మీ ఓటు వేయండి

ప్రియమైన $USERNAME

ఇప్పుడే మొదలైన వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్‌ అఫ్ ట్రస్టీస్‌ ఎన్నికలలో ఓటు వేయడానికి మీరు అర్హత గల ఓటరు కాబట్టి మేము మిమ్మల్ని సంప్రదిస్తున్నాము.

వికీమీడియా ఫౌండేషన్ $ACTIVEPROJECT వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌ గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం కమ్యూనిటీ ఓటుతో రెండు సీట్లు ఎంపిక కాబడుతున్నాయి. ఈ సీట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ అభ్యర్థులు 2022 గురించి మరింత తెలుసుకోండి.

అందుకే మీరు మరియు ప్రపంచవ్యాప్తంగా 67,000 మంది కంటే ఎక్కువ ఇతర కమ్యూనిటీ సభ్యులను ఓటు వేయమని కోరుతున్నాము. ఓటింగ్ 00:00 UTC ఆగస్టు 23 నుండి ప్రారంభమైంది మరియు 23:59 UTC సెప్టెంబరు 6 వరకు ఉంటుంది. ఓటు వేయడానికి ఈ పేజీకి వెళ్ళండి [$SERVER/wiki/Special:SecurePoll/vote/Wikimedia_Foundation_Board_Elections_2022 $ACTIVEPROJECT లో SecurePoll].

ఈ ఎలక్షన్‌ గురించిన మరింత సమాచారం గురించి చదవండి.


సంతకం చేయబడింది,

మూవ్‌మెంట్‌ వ్యూహం మరియు పాలన ఈ సందేశం ఎలక్షన్‌ కమిటీ తరుపున పంపబడింది


మీరు మీ ఇమెయిల్ చిరునామాను వికీమీడియా ఫౌండేషన్‌లో నమోదు చేసినందున ఈ మెయిల్ మీకు పంపబడింది. భవిష్యతులో ఎన్నికల నోటిఫికేషన్ల నుండి మిమ్మల్ని తొలగించుకోవడానికి, దయచేసి వికీమీడియా నో మెయిల్ జాబితాలో మీ యూజర్‌ పేరును జోడించండి.

Plain text version

ప్రియమైన $USERNAME

ఇప్పుడే మొదలైన వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్‌ అఫ్ ట్రస్టీస్ 2022 ఎన్నికలలో ఓటు వేయడానికి మీరు అర్హత గల ఓటరు కాబట్టి మేము మిమ్మల్ని సంప్రదిస్తున్నాము.

వికిమీడియా ఫౌండేషన్‌ $ACTIVEPROJECT వంటి ప్రాజెక్టులను నిర్వహిస్తుంది మరియు వికిమీడియా ఫౌండేషన్‌ నిర్ణయాత్మక సంస్థగా బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ చేత నడపబడుతుంది:
<https://meta.wikimedia.org/wiki/Special:MyLanguage/Wikimedia_Foundation_Board_of_Trustees/Overview>

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. 2022 బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి: <https://meta.wikimedia.org/wiki/Special:MyLanguage/Wikimedia_Foundation_elections/2022/Candidates>

అందుకే మీరు మరియు ప్రపంచవ్యాప్తంగా 67,000 మంది కంటే ఎక్కువ ఇతర కమ్యూనిటీ సభ్యులను ఓటు వేయమని కోరుతున్నాము. ఓటింగ్ 00:00 UTC ఆగస్టు 23 నుండి ప్రారంభమైంది మరియు 23:59 UTC సెప్టెంబరు 6 వరకు ఉంటుంది. ఓటు వేయడానికి $ACTIVEPROJECTలో సెక్యూర్‌పోల్‌కి వెళ్లండి
<$SERVER/wiki/Special:SecurePoll/vote/Wikimedia_Foundation_Board_Elections_2022>

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి: <https://meta.wikimedia.org/wiki/Special:MyLanguage/Wikimedia_Foundation_elections/2022>

సంతకం చేయబడింది,

మూవ్‌మెంట్‌ వ్యూహం మరియు పాలన
ఈ సందేశం ఎలక్షన్‌ కమిటీ తరుపున పంపబడింది

మీరు మీ ఇమెయిల్ చిరునామాను వికీమీడియా ఫౌండేషన్‌లో నమోదు చేసినందున ఈ మెయిల్ మీకు పంపబడింది. భవిష్యతులో ఎన్నికల నోటిఫికేషన్ల నుండి మిమ్మల్ని తొలగించుకోవడానికి, దయచేసి వికీమీడియా నో మెయిల్ జాబితాలో మీ యూజర్‌ పేరును జోడించండి.
<https://meta.wikimedia.org/wiki/Wikimedia_nomail_list>.