Wikimedia Foundation Board of Trustees/Call for feedback: Board of Trustees elections/Call for Feedback about the Board of Trustees elections is now open/Short/te
బోర్డు ట్రస్టీల ఎన్నికల గురించిన ఫీడ్‌బ్యాక్ కోసం పిలుపు ఇప్పుడు బహిరంగం
ఫీడ్‌బ్యాక్ కోసం పిలుపు: బోర్డు ట్రస్టీల ఎన్నికలు ఇప్పుడు బహిరంగం మరియు 7 ఫిబ్రవరి 2022న సమాప్తి అవుతాయి.
ఈ ఫీడ్‌బ్యాక్ కోసం పిలుపుతో, మూవ్‌మెంట్ వ్యూహం మరియు పాలనా బృందం భిన్నమైన దృక్పథాన్ని తీసుకుంటున్నాయి. 2021 నుంచి వచ్చిన కమ్యూనిటీ ఫీడ్‌బ్యాక్‌ను ఈ దృక్పథం తనలో అంతర్భాగం చేసుకుంటుంది. ప్రతిపాదనలతో ముందుకు సాగడానికి బదులు, బోర్డు ట్రస్టీల నుంచి కీలక ప్రశ్నల చుట్టు పిలుపు రూపొందించబడింది.2021 బోర్డు ట్రస్టీల ఎన్నికల గురించి వచ్చిన ఫీడ్‌బ్యాక్ నుంచి కీలక ప్రశ్నలు వచ్చాయి. ఈ కీలక ప్రశ్నల గురించి సమష్టి సంభాషణ మరియు సహకార ప్రతిపాదన అభివృద్ధిని ప్రేరేపించడమే దీని ఉద్దేశ్యం.
ఉత్తమ,
మూవ్‌మెంట్ వ్యూహం మరియు పాలన