వికీమీడియా ప్రధానాంశాలు, నవంబర్ 2015

This page is a translated version of the page Wikimedia Highlights, November 2015 and the translation is 96% complete.



"Operating_a_Computer_Keyboard_MOD_45158106.jpg" from the UK Ministry of Defence, freely licensed under OGL 1.0.; "Funds Dissemination Committee November 2015 at Wikimedia Foundation Office.jpg" by MGuss (WMF), freely licensed under CC0 1.0; "Revscore_WP.jpg" by Mun May Tee, freely licensed under CC BY-SA 4.0.; Collage by Andrew Sherman.

నవంబరు 2015లో వికిమీడియా బ్లాగు లో జరిగిన ముఖ్యాంశాలు ఇవే.

 
Illustration by Mun May Tee, freely licensed under CC BY-SA 4.0.

అనేక మంది వాలంటీర్లు మరియు పరిశోధకులతో కలిసి WMF ఒక కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెంస్స్ సర్వీసును ప్రవేశపెట్టింది. దీని ద్వారా వికీపీడియా నాణ్యత నియంత్రణ మరింత సులువు అవ్వబోతోంది. ఈ సర్వీసు ద్వారా ఒక వ్యాసాం పై జరిగిన హానికర మార్పులని ఎడిటర్లు సులువుగా పసిగట్టగలుగుతారు. ఈ ఫీచర్ని అందరు ఉపయోగించుకునేందుకు అనువుగా దీనిని ఓపెన్ వెబ్ సర్వీస్ గా విడుదల చేస్తున్నము

వికీపీడియా ను రోజుకి దాదాపు ఐదు లక్షలమంది మార్పులు చేస్తారు. అందున ఈ కొత్త కంటెంట్ ని వికీపీడియన్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందాలి. Objective Revision Evaluation Service (ORES) అనబడే ఈ కొత్త సర్వీసు హానికర మార్పులను సమర్ధవంతంగా ఎడిటర్లకు అందజేస్తాయి. దీని ద్వారా కొత్త మార్పులను మరింత జాగ్రత్తగా విశ్లేషించడానికి వీలు ఉంటుంది.

ఓపెన్ డేటా మరియు ఓపెన్ సోర్స్ యంత్ర అభ్యాస పట్టికలు కలపడం ద్వారా, వికీపీడియా లో నాణ్యత నియంత్రణను మరింత పారదర్శకంగా, ఆడిటబుల్ గా, మరియు ప్రయోగాలకు సులభంగా చేయడమే మా లక్ష్యం.

ORES ద్వారా నాణ్యత నియంత్రణ లో అవిరోధాలను జయించాలని భావిస్తున్నాము. దీని ద్వారా వికీపీడియాను మరింత సమర్థవంతంగా ఇంకా కొత్త ఎడిటర్లకు మరింత స్వాగతించే విధంగా చేయాలని భావిస్తున్నాము. ORES ద్వారా ఆటోమేటెడ్ ఎడిట్ ఇంకా వ్యాసాల నాణ్యతను గణించే అవకాశాన్ని Application Programming Interfaces (APIs) ద్వారా తీసుకురావబడటం జరిగింది. కొత్త మార్పులను ముందే ఎడిటర్లు చేసిన నాణ్యత ప్రమాణలు తో పోల్చి ప్రతీ వ్యాసానికీ ఇంకా ప్రతీ మార్పుకి ఒక ఆటోమేటెడ్ స్కోరు ఉత్పత్తి అవుతుంది.

ఈ సర్వీసును మేము కొన్ని నెలలుగా పరీక్షిస్తున్నాము. డజను కంటే ఎక్కువ టూల్స్ ఇంకా సర్వీసులు దీనిని ఇప్పటికే వాడుతున్నాయి. మేము మా అంచనాల ఖచ్చితత్వంలో అద్భుతంగా రాణిస్తున్నాము. ఈ సర్వీసు ఇపుడు ఆన్లైన్ ఉంది. మీరు ప్రయోగించడానికి సిద్దం గా ఉంది.

 
FDC మరియు WMF మద్దత్తు సిబ్బంది Photo by MGuss (WMF), freely licensed under CC0 1.0.

ఈ వారంలో వికీమీడియా యొక్క ఫండ్స్ వ్యాప్తిపై కమిటీ దాదాపు $3.8 మిలియన్ డాలర్ల ఫండ్స్ ను 11 స్వతంత్ర అనుబంధ సంస్థలకు పంచాలని సిఫార్సు చేయడం జరిగింది. ఈ కమిటీ లో వివిధ దేశాలకు చెందిన తొమ్మిది మంది వాలంటీర్లు ఉంటారు; వీళ్ళందరు ఒక దశాబ్దం పై నుంచి వికీమీడియా ప్రాజెక్తులకు సేవలు అందిస్తున్నారు. ఈ సిఫార్సు Annual Plan Grant (APG) 2015–16 process లో మొదటి రౌండ్.

దరఖాస్తుదారు కోరిన మొత్తం సిఫార్సుచేసిన మొత్తం సూచించిన మొత్తం సిఫార్సు చేయబడిన శాతం గత సంవత్సరం తో పోలిస్తే మార్పు (శాతం లో)
Amical Wikimedia (Catalan language) EUR 68,000 EUR 68,000 $76,000 100.0% −17.2%
Wikimedia Argentina* USD 241,680 USD 232,500 $232,500 96.2% 9.7%
Wikimedia CH (Switzerland) CHF 315,000 CHF 294,000 $305,000 93.3% −16.0%
Wikimedia Deutschland e.V. (Germany) EUR 1,500,000 EUR 1,200,000 $1,346,000 80.0% 42.9%
Wikimedia Israel* NIS 834,000 NIS 834,000 $212,000 100.0% 8.3%
Wikimedia Nederland (Netherlands) EUR 340,000 EUR 340,000 $381,000 100.0% 11.8%
Wikimedia Serbia EUR 112,500 EUR 112,500 $126,000 100.0% 13.9%
Wikimedia Sverige (Sweden) SEK 2,616,000 SEK 2,616,000 $309,000 100.0% 2.3%
Wikimedia UK* (United Kingdom) GBP 310,000 GBP 277,300 $427,000 89.5% −11.7%
Wikimedia Ukraine USD 75,000 USD 75,000 $75,000 100.0% 82.2%
Wikimedia Österreich (Austria) EUR 250,000 EUR 250,000 $280,000 100.0% 9.6%
Total ~ USD 4,189,000 ~$3,770,000

 
Image from the UK Ministry of Defence, freely licensed under OGL 1.0.

ప్రతీ సంవత్సరం, వికీమీడియా గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ ఇంకా Outreachy అనే రెండు ఇంటర్న్ షిప్ కార్యక్రమాలలో పాల్గొంతుంది. గత తొమ్మిది సంవత్సరాలుగా వివిధ కళాశాలల విద్యార్ధులు ఈ కార్యక్రమాలకు దరకాస్తుచేసుకుంతున్నరు.

మొట్టమొదటి సారిగా, ఎవాల్యువేట్ అయిన వెంటనే అన్ని వికీమీడియా ప్రాజక్టులను అమలులోకి తీసుకురావడం జరిగింది. ఆ వివరాలు ఇదిగో:

  • TranslateWiki is a popular translation platform used by many projects across Wikimedia and several times as many outside it. Originally developed single-handedly by Niklas Laxström, the platform has expanded significantly since its launch in 2006. This project aims to add a Search feature to the Translate extension.
  • Crosswatch is a cross-wiki watchlist for all Wikimedia wikis. The goal of the project is to help editors who are active in several wikis to monitor changes and generally to provide a better watchlist for all editors.
  • Wikivoyage has a special preference for showing page wide banners at the top of each of their articles to enhance their aesthetic appeal. An example of such a banner can be seen here. The project is all about addressing these issues and adding capabilities through a Mediawiki extension to take the banner experience to the next level.
  • LanguageTool is an extension for VisualEditor that enables language proofing support in about twenty languages.
  • Newsletter Extension for MediaWiki offers a catalog with all the newsletters available in a wiki farm, and the possibility to subscribe/unsubscribe and receive notifications without having to visit or be an active editor of any wiki.
  • ve-graph is a module within the Graph extension that aims to bring graph editing tools to VisualEditor in order to bridge the gap between editors and Vega, the visualization engine powering graphs in MediaWiki pages.

క్లుప్తంగా

Andrew Sherman, Digital Communications Intern, Wikimedia Foundation

Social Media


  • వికీపీడియన్లకు ఇంకా టెక్ కి నవంబరు నెల ముఖ్యమైనది గా నిలిచింది. వికీమీడియా ఫౌండేషన్ వాళ్ళు ఒక నూతన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెంస్స్ వ్యవస్థని తీసుకురావడం ద్వారా నాణ్యత నియంత్రణను మెరుగుపరిచారు. గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ నుంచి వచ్చిన ఇంటర్న్స్ అభివృద్ధి చేసిన ఆప్స్ వీకీ ప్రాజెక్టులలో పనిచెయ్యడం మొదలెట్టాయి.
  • ఒకవెళ మీరు గనుక మిస్స్ అయ్యుంటే: నాణ్యత నియంత్రణను మెరుగుపరించేందుకు నవంబరు లో వికీపీడియా కంకణం కట్టుకుంది.