సీఐఎస్-ఎ2కె

This page is a translated version of the page CIS-A2K and the translation is 69% complete.
Outdated translations are marked like this.
Other languages:
Bahasa Indonesia • ‎Deutsch • ‎English • ‎Nederlands • ‎dansk • ‎polski • ‎русский • ‎עברית • ‎العربية • ‎سنڌي • ‎मराठी • ‎हिन्दी • ‎বাংলা • ‎ਪੰਜਾਬੀ • ‎ગુજરાતી • ‎ଓଡ଼ିଆ • ‎தமிழ் • ‎తెలుగు • ‎ಕನ್ನಡ • ‎മലയാളം • ‎ᱥᱟᱱᱛᱟᱲᱤ • ‎中文 • ‎日本語
Access To Knowledge, The Centre for Internet Society logo.png
సీఐఎస్-ఎ2కె

సీఐఎస్-ఎ2కె (సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ - Access to Knowledge) ప్రాథమిక సూత్రాలైన న్యాయం, స్వేచ్ఛ, ఆర్థికాభివృద్ధి వంటివి పెంపొందించే ఓ ఉద్యమం. అది డిజిటల్ రంగంలో ముఖ్యమైన భాగమైన నకలుహక్కులు, పేటెంట్లు, ట్రేడ్ మార్కులు వంటివాటిపై పనిచేస్తుంది.
ఒకవేళ మీరు Access to Knowledgeకి ఏదైనా సాధారణ ప్రతిపాదన చేయదలుచుకున్నా/సలహా ఇవ్వదలుచుకున్నా అభ్యర్థనలు పేజీ వద్ద రాయవచ్చు. ఒకవేళ మీరు అభినందించాలనుకున్నా, ఏదైనా సూచన చేయాలనుకున్నా, సూచన పేజీలో పంచుకోండి.

Mission

Crystal Clear app sharemanager.png

దక్షిణాసియా మరియు భారతీయ భాషల్లో స్వేచ్ఛా విజ్ఞానం యొక్క అభివృద్ధికి అండదండగా నిలవడం సీఐఎస్-ఎ2కె లక్ష్యం. వికీమీడియా ప్రపంచంలో ప్రత్యేకించి భారతీయ భాషల మరియు ఆంగ్ల వికీమీడియా ప్రాజెక్టులు మరియు సముదాయాల అభివృద్ధికి సీఐఎస్-ఎ2కె ఈ కిందివాటి ద్వారా కృషిచేస్తుంది-

  1. సాధ్యమైనన్ని మార్గాల్లో భారతీయ వికీమీడియా సముదాయాలకు సహాయ సహకారాలు అందించడం;
  2. సంస్థాగత భాగస్వామ్యాలు నిర్మించడం;
  3. స్వేచ్ఛా లైసెన్సు కిందికి మరింత విషయసామాగ్రి తీసుకురావడం;
  4. సముదాయ భాగస్వామ్యంతో ప్రాజెక్టులను రూపకల్పన చేసి అమలు చేయడం;
  5. వికీమీడియా వాలంటీర్లను బలపరచడం; మరియు
  6. తగిన న్యాయపరమైన సాంకేతిక వ్యవస్థను నిర్మించి, వాడుకలోకి తీసుకురావడం.

కార్యప్రణాళిక

Crystal Clear action find.png

ఇది భారతీయ భాషల వికీమీడియా ప్రాజెక్టులకు సంబంధించి సీఐఎస్-ఎ2కె కార్యప్రణాళిక (జూలై 2015 - జూన్ 2016). కార్యప్రణాళికలో పలు కార్యకలాపాలకు ముందుగా వేసుకున్న ప్రణాళికలు, వాటి ఫలితాల అంచనా ఉంటుంది. ఎ2కె జట్టు ఈ కార్యప్రణాళికను కొందరు భారతీయ వికీమీడియా సముదాయ సభ్యులు, ఇతర భాగస్వాములతోనూ జరిపిన సంప్రదింపులపై ఆధారపడి నిర్మిస్తుంది. ప్రతీ భారతీయ భాషల వికీమీడియా ప్రాజెక్టుల లక్ష్యాలు, అవకాశాలు, సవాళ్ళను పరిగణలోకి తీసుకుంటారు. సవివరమైన కార్యప్రణాళిక

Current Working Work plan

Media strategy

CIS-A2K works to foster the growth of Indic language Wikipedias across India. In order to do so effectively, it is important for us to engage with Indic language communities who are spread across India and the globe. Effectively communicating our work through social media to our communities and through traditional media globally, is one of our strategic priorities. Our media strategy has been drafted both in accordance with the social media strategy of the Wikimedia Foundation as well as the print media best practices CIS-A2K has followed over the years.

ఇతరాలు

38254-new folder-3.svg

భాండాగారం

Torchlight folder tar.png

ఆర్కైవులు మీరిక్కడ చూడవచ్చు —

పాల్గొనండి

కలసి పనిచేయడం గురించిన అభ్యర్థన

ఈ కొత్త రంగంపై మా అవగాహనను మెరుగుపరచుకునేందుకు సంస్థలుగానైనా, వ్యక్తులుగానైనా పరిశోధకులు, అభ్యాసకులు మరియు సిద్ధాంతకర్తలను ఇంటర్నెట్ అండ్ సొసైటీతో కలసి పనిచేసేందుకు ఆహ్వానిస్తున్నాం. కలసి పరిశోధన కార్యకలాపాలు నిర్వర్తించే విషయంపై మరింత చర్చించడానికి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ అబ్రహాంను sunil@cis-india.org ద్వారా కానీ, డైరెక్టర్ - రీసెర్చ్ అయిన నిషాంత్ షాను nishant@cis-india.org ద్వారా కానీ సంప్రదించండి.

Handshake1.svg