వికీమీడియా నేపాల్

This page is a translated version of the page Wikimedians of Nepal and the translation is 24% complete.
Outdated translations are marked like this.

వికీమీడియా నేపాల్ (వికీమీడియా ఫౌండేషన్ ద్వారా వికీమీడియన్స్ ఆఫ్ నేపాల్గా గుర్తింపు పొందిన యూజర్ గ్రూప్) అనే సముదాయం (లాభాపేక్ష లేని సంస్థగా ప్రతిపాదితం) నేపాల్ దేశంలో అనుసంధాన భాషయైన నేపాలీ భాష సహా నేపాల్ ప్రజలు మాట్లాడే భాషలలో ఉచిత విద్యాసామాగ్రి వ్యాప్తికి సహకరించి అభివృద్ధి చేయడం, ప్రచారంలోకి తీసుకురావడం వంటి లక్ష్యాలతో ఏర్పాటైంది. స్వేచ్ఛావిజ్ఞాన సర్వస్వమైన వికీపీడియా, దాని సోదర ప్రాజెక్టుల అభివృద్ధికి సహకరించడంతో పాటుగా స్వేచ్ఛా విజ్ఞాన అభివృద్ధి, విస్తరణల కోసం కార్యకలాపాలు చేపడుతుంది, కానీ వికీపీడియాలోని సమాచారంపై ఈ స్వచ్ఛంద సేవాకార్యక్రమానికి నియంత్రణ ఉండదు.

Wikimedians of Nepal User Group

We are in Social Media

Facebook      Twitter      YouTube     

17 జూలై, 2010లో ఏర్పాటైన ఈ సమూహాన్ని, ప్రస్తుతం వికీమీడియా ఫౌండేషన్ "వికీమీడియన్స్ ఆఫ్ నేపాల్ యూజర్ గ్రూప్"గా గుర్తించింది. వికీమీడియా ఫౌండేషన్ అనుబంధ సంస్థగా గుర్తింపు పొంది, జిల్లా పరిపాలనా కార్యాలయం (ఖాట్మండు) నేపాల్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రక్రియలో ఉంది. నేపాలీ వికీపీడియాలోని క్రియాశీలక వాడుకరులు, మీడియా వ్యక్తులు, ఓపెన్ సోర్స్ ఉద్యమంలో కృషిచేస్తున్నవారు వికీమీడియా నేపాల్ తాత్కాలిక కమిటీలో పనిచేస్తున్నారు.

Wikipedia Projects of Languages Spoken in Nepal

Language Wiki Articles Pages Edits Admins Users Active Users
నేపాలీ భాష ne 31,275 110,549 1,257,355 6 69,602 97
మైథిలీ mai 14,121 43,629 264,320 5 14,998 31
భోజ్‌పురి భాష bh 8,747 78,277 774,150 2 36,734 30
Newar new 72,465 165,899 869,479 2 28,928 28
పాళీ భాష pi 2,558 4,672 102,487 1 7,790 17
సంస్కృతం sa 12,220 78,040 489,806 3 41,717 63
Doteli dty 3,585 21,280 242,438 2 7,135 18

Present Working Committee

The current Working Committee consists of following people.

Members

Resolutions

  Contact Us

  See also