వికి లవ్స్‌ చిల్డ్రెన్

This page is a translated version of the page Wiki Loves Children and the translation is 93% complete.


HOME User Group Newsletter 2021
సందర్భం
యునిసెఫ్‌ ప్రకారం, ప్రపంచంలోని సగానికి పైగా చిన్నారులు తీవ్రమైన హింసకు గురవుతున్నారు. ఈ చిన్నారులలో 64 శాతం దక్షిణాసియాలో ఉన్నారు. ఇదే వ్యాసంలో, బాధితులే కాకుండా, హింసకు సాక్షిగా ఉన్నవారెవరి కోసమైనా హింసను అరికట్టడానికి ఉత్తమ మార్గంగా దానిని నివారించడమేనని వారు స్పష్టం చేశారు. అయితే ఎన్‌సైక్లోపీడియాలో భాగంగా గుర్తించాల్సినది, వికిపీడియా సమూహాలకు బాల దూషణ మరియు నిర్లక్ష్యం గురించి పరిచయం చేయడానికి ఎలాంటి చర్యా తీసుకోలేదు. కాబట్టి, మొదటిసారిగా, బెంగాలి వికిపీడియా మరియు వికిబుక్స్‌లో వికి లవ్స్ చిల్డ్రెన్‌ను నిర్వహిస్తోంది. ఇతర వికిబుక్స్‌లాగానే, బెంగాలీ వికిబుక్స్‌ పిల్లల కోసం వికిజూనియర్‌ ప్రాజెక్ట్‌ను కలిగి ఉంది, అయితే ఇది ప్రస్తుతం దాదాపు నిష్క్రియత్మకంగా ఉంది. అందువలన, జూనియర్ విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌ లెర్నింగ్ కార్యకలాపాల్లో దీని ఉపయోగానికి విస్తరించడానికి మరియు సంపన్నవంతం చేసే లక్ష్యంతో దీనిని మేము ఈ ప్రాజెక్ట్‌లో చేరుస్తున్నాము. ప్రత్యేకించి కొవిడ్-19 మహమ్మారి కాలంలో ఆన్‌లైన్‌ లెర్నింగ్‌లో ఇది కీలక పాత్ర పోసిస్తుంది మరియు వికిపీడియాకి ఒక పిల్లల హిత ప్రత్యామ్నాయంగా (ప్రత్యేకించి వికిజూనియర్) వికిబుక్స్‌ను చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము.
ఎడిషన్‌లు
వికి లవ్స్‌ చిల్డ్రెన్ 2021 బెంగాలీ వికిపీడియాలో వికి లవ్స్‌ చిల్డ్రెన్ 2021
బెంగాలీ వికిబుక్స్‌లో వికి లవ్స్‌ చిల్డ్రెన్ 2021
Wiki Loves Children 2022