ఇంటర్నెట్అర్కైవ్బోట్/సమస్య
Common problems are described below. Contact us right away |
బోట్‌ను ఇప్పుడు షట్‌డౌన్ చేయాల్సిన అవసరముంది
The management interface is reporting a 503 error
Wait about an hour and then refresh. If it still does not work, report it on Phabricator.
ఒక లింక్ చచ్చిపోయిందని బోట్ తప్పగా పేర్కొన్నది
ఎక్కడైతే అది వాడరాదో అక్కడ బోట్ ఇంగ్లీష్‌ను ఉపయోగిస్తోంది
- మీ వికి కోసం బోట్ కాన్ఫిగరేషన్‌ను మోడిఫై చేయండి. కుడి పైభాగంలో డ్రాప్‌డౌన్ నుంచి మీ వికిని ఎంపిక చేసుకున్నట్లుగా ఖరారు చేసుకోండి.
- మెటాలో మీరు డాక్యుమెంటేషన్ పేజీలను అనువాదం చేయగలరు:
- TranslateWikiపైన మీరు బోట్ నిర్వహణ ఇంటర్‌ఫేజ్‌ను అనువాదం చేయగలరు.
The bot is using the incorrect date format in templates
- Modify the bot configuration for your wiki. Make sure your wiki is selected from the dropdown on the top right.
- Scroll to "Default used date formats". Define one date format per line, using the strftime syntax. The format that is preferred by your wiki should have the prefix
@default:
in front of it. - Scroll to the bottom and submit. If there are still issues, leave a message on User talk:InternetArchiveBot.
The bot is removing a lot of wikitext from pages
The bot often makes maintenance edits to articles in the course of its work. This includes removing redundant citations from articles. Here is an example of that kind of edit. In articles, if a reference has a "name" attribute (such as <ref name="cite1">Wales, 1994</ref>
), you only need to provide the text of the citation once, and can use shorthand references after (like <ref name="cite1" />
).
In the event something else is happening causing the bot to remove large amounts of wikitext, please leave a message on User talk:InternetArchiveBot.
నా వికి కోసం బోట్‌ను ఎనేబుల్ చేశాను, కానీ అది ఏమీ చేయడం లేదు
గతంలో మీ వికిలో బోట్‌ను ఎన్నడూ నిర్వహించి ఉండకపోతే, బోట్ దాన్ని ఇంకా కాన్ఫిగర్ చేసుకోకుండా ఉండే అవకాశముంది. మీరు మా టాక్ పేజీలో ఒక సందేశం ఉంచండి చేస్తే, మీ వికి కోసం బోట్‌ను సెట్టింగ్ చేయడంపై మేము పని చేయగలము. మొదటిసారి వికిలో బోట్ ఎనేబుల్ అయినప్పుడు కూడా, మొదటిసారి ఎడిట్ చేయడానికి కొన్ని రోజులు తీసుకోవచ్చు.
గతంలో మీ వికిలో బోట్‌ను నిర్వహించి ఉంటే, సర్వర్ వైపు నుంచి బోట్ డిసేబుల్ అయి ఉండే అవకాశముంది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో, ఆ వికిలో ఇంటర్నెట్ఆర్కైవ్బోట్ను ఒక బగ్ నిరోధిస్తుండడమే దీనికి కారణంగా ఉంటుంది.మీ వికిపై బ్లాక్ చేయబడింది.
జీవించిన లేదా మృతి చెందిన డొమైన్ లేదా URLను నేను మాన్యువల్‌గా సెట్ట్ చేయాల్సిన అవసరముంది
ఇతర బగ్‌లు లేదా ఫీచర్ విజ్ఞప్తులు
- బగ్‌ను రిపోర్ట్ చేయండి లేదా ఫీచర్‌ను రిక్వెస్ట్ చేయండి
- మీ భాషలో మమ్మల్ని సంప్రదించండి (మీరు ఇంగ్లీష్ లేదా జర్మన్లో వేగవంతమైన స్పందనను పొందగలరు.)