హ్యాక్4ఓపెన్‌గ్లామ్/సందేశాలు

This page is a translated version of the page Hack4OpenGLAM/Messages and the translation is 100% complete.

సమూహ వేదిక

తనిఖీ జాబితా

  1. హ్యాక్4ఓపెన్‌గ్లామ్‌లో మీరు నమోదు అయినప్పుడు మ్యాటర్‌మోస్ట్‌పై సామూహిక వేదికకు నమోదు చేసుకోవాలని మీరు ఒక తిరుగు ఇమెయిల్‌ను స్వీకరిస్తారు. దానిని కనుగొనడానికి తనిఖీ చేయండి. ట్రాష్‌లో కూడా తనిఖీ చేయండి. ఆ సందేశంలోని సూచనలను పాటించండి.
  2. మ్యాటర్‌మోస్ట్‌ సామూహిక వేదికలో మీ ప్రాజెక్ట్‌కి ఒక ఛానల్‌ పొందిందో లేదో తనిఖీ చేయండి.
  3. మీకు చాలా ప్రాజెక్టులు ఉంటే, వాటన్నింటికీ మ్యాటర్‌మోస్ట్‌లో ఛానల్స్‌ ఉన్నాయో లేదో తనిఖీ చేయండి.
  4. అక్కడ ఏవైనా సమస్యలు ఉంటే, దయచేసి avoinglam@okf.fi వద్ద మాకు తెలియచేయండి.

సామూహిక వేదికపై ఏమి చేయాలి?

నాకు సహాయం అవసరం

మీరు సహాయ ఛానల్కి వెళ్లవచ్చు మరియు మీ సమస్య గురించి రాయండి. సమస్యను పరిష్కరించడానికి స్వచ్చంద కార్యకర్తలు సహాయపడతారు. మీరు @avoinglam వద్ద లేదా సామూహి వేదికలో ఏ సందేశంలోనైనా ఏ బృంద సభ్యుడినైనా పింగ్‌ చేయవచ్చు. avoinglam@okf.fi వద్ద మీరు మాకు మెయిల్‌ చేయవచ్చు.

వారాంత సమావేశాలు

సమావేశానికి దారి తీసే వారాలు మరియు నెలల్లో, """1pm UTC" వద్ద గురువారం మేము వారంతపు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాము. ఈ సమావేశాల్లో, ప్రాజెక్ట్ ఐడియాలను పంచుకోవడం మరియు చర్చించుకోవడం చేయవచ్చు, మరియు వాటిని న్యూస్‌ లెటర్‌ మరియు ట్వీట్స్‌ ద్వారా తదుపరికి ప్రోత్సహిస్తాము.

మీ ప్రాజెక్ట్‌ను సమర్పించండి

etherpad:p/Hack4OpenGLAM2021meetupsకొలాబరేటివ్ నోట్స్లో టైప్‌ చేయండి. ట్వీటి్‌ చేయడం, ప్రోత్సహించడానికి తేలిక చేయడానికి, ఒక సంక్షిప్త సందేశాన్ని రాయండి, ఒక చిత్రానికి మరియు ప్రాజెక్ట్‌ డాక్యుమెంటేషన్‌కి లింక్‌ చేయండి. మీరు ఎలాంటి భాగస్వామ్యం కోసం చూస్తున్నారో కూడా రాయండి. మీరు దానిని సమర్పించడానికి ముందు మీకు రిజిష్టర్డ్ ప్రాజెక్ట్‌ కలిగి ఉందని ఖరారు చేసుకోండి.

సమావేశ సమయాలు

మీరు ఎల్లప్పుడూ సరైన సమయాన్ని మరియు ఛానల్‌ను కనుగొనగలుగుతారు ఈ లింక్‌ ద్వారా.

హ్యాక్4ఓపెన్‌గ్లామ్ డాష్‌బోర్డ్

గత ఏడాది డ్యాష్‌ బోర్డ్‌ ""మైఖేల్ హన్నోలైనెన్"" సృష్టికర్త ఈసారి లిస్బన్‌లో సీసీ సమ్మిట్‌ 2019 కోసం జోవో గ్రాఫిక్స్‌తో ఈ సంవత్సరం కార్డ్ ఆధారిత లేఅవుట్‌ను సమ్మిళతం చేశారు.

ప్రతి భాగస్వామి పరిచయం చేయబడ్డారు

హ్యాక్4ఓపెన్‌గ్లామ్‌ వద్ద ప్రజలతో అనుసంధానం కావడానికి డ్యాష్‌బోర్డ్‌ అనువుగా ఉంటుంది. మీ ప్రాజెక్ట్‌ల కోసం మీ వంటి సృష్టికర్తలను కనుగొనవచ్చు మరియు వారు బహిరంగం చేసిన ఛానల్స్‌ను ఉపయోగించిన వారిని సంప్రదించవచ్చు. శోధనను తగ్గించడానికి అక్కడ ఫిల్టర్స్‌ ఉన్నాయి.

అన్ని ప్రాజెక్ట్‌లు, పరికరాలు, సేకరణలు మరియు వర్క్‌షాపులు ఉన్నాయి

హ్యాక్‌థాన్‌ వద్ద ఏమి జరుగుతుందో వీక్షించండి మరియు సామూహిక వేదికలో కార్యకలాపాల్లో చేరండి. మీరు చేరడానికి ముందు మిమ్మల్ని మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మేము పరికరాలను మరియు వేదికలను వాటిని సమర్పించుకోవడానికి స్వాగతిస్తాము, అయితే ప్రకటనల కోసం డ్యాష్‌బోర్డ్‌ను ఉపయోగించడానికి అనుమతి లేదు. అవసరమైతే, మరిన్ని మార్గదర్శకాలు నిర్వచించబడ్డాయి.

ప్రతిదీ చక్కగా పని చేస్తోందని తనిఖీ చేయండి

  • డ్యాష్‌బోర్డ్‌లో మీ ప్రజల కార్డును మీరు కనుగొనవచ్చు.
  • మీ అన్ని ప్రాజెక్టులు (ప్రాజెక్ట్‌లు, పరికరాలు, వర్క్‌షాపులు, సేకరణలు) ఇమిడి ఉన్నాయి.
  • మీ ప్రజల పేజీ మరియు ప్రాజెక్ట్‌ పేజీలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడ్డాయి.
  • మ్యాటర్‌మోస్ట్‌ సామూహిక వేదికలో మీ ప్రాజెక్ట్‌లు వాటిన ఛానల్స్‌తో అనుసంధానించబడ్డాయి.

దీనిని పరిష్కరిస్తుంది

  • వెనక్కి వెళ్లడానికి ఇమెయిల్‌కి సమాధానం ఇవ్వడానికి మీరు గుగూల్‌ ఫార్మ్‌లను ఉపయోగించుకోవచ్చును మరియు మీరు సమర్పించిన సమాచారాన్ని మార్చగలరు.
  • మీరు ఇతర తప్పులు కనుగొని ఉంటే, లేదా మీ మొత్తం డేటాను తొలగించుకోవాలనుకుంటే దయచేసి మమ్మల్ని avoinglam@okf.fi వద్ద సంప్రదించండి.

కొత్త లోగో!

లిస్బన్‌ 2019 క్రియేటివ్ కామన్స్‌ ఐడెంటిటీ రూపకర్త అయిన జావో పాంబీరో హ్యాక్‌4ఓపెన్‌గ్లామ్‌ కోసం లోగోను సృజించారు. దీనిని మొదట చూసే వారిలో మీరు మొదటి వారు!

"నాకు హ్యాక్‌ అన్నది సరళనమైన మరియు ఒక సమస్యను పరిష్కరించడానికి అత్యంత ప్రభావమైన మార్గం. నేను దానిని ఇక్కడ ప్రయత్నించాను."

హ్యాక్‌4ఓపెన్‌గ్లామ్‌ లోగో తయారు చేయడానికి ఓపెన్‌గ్లామ్‌ను అక్షరాల హ్యాక్‌ చేశారు. మధ్యలో H అక్షరాన్ని రూపొందించడానికి దానికి రెండు పిక్సెల్స్‌ జోడించబడ్డాయి.

ఈ లోగోను అద్దంలోనూ తిప్పి చూడవచ్చు, ఉదాహరణకి కుడి నుంచి ఎడమ వైపు పాఠం.

ఇది ఒక గ్రిడ్‌ను ఉపయోగిస్తున్నందున, దీనికి తేలికగా డిజిటల్‌ లేదా అనలాగ్‌ సాంకేతికతతో పునరుత్పత్తి చేయవచ్చు (క్రాస్‌ స్టిచ్‌ ఎంబ్రాయడరీ, 8బిట్‌ గ్రాఫిక్స్‌, మిన్‌క్రాఫ్ట్, గ్రాఫ్‌ పేపర్, కన్‌స్ట్రక్షన్‌ బ్లాక్స్‌, వాల్‌ టైల్స్‌ మొదలైనవి)

ఈ ఓపెన్‌ లోగో భావన ఏంటంటే మరింతగా హ్యాక్‌ చేయడానికి ఆహ్వానం. ఎవరైనా ఒక భిన్నమైన లోగో వెర్షన్‌ కోసం ఫాంట్‌, రంగు లేదా టెక్సర్‌ను మార్చవచ్చు.

ట్విట్టర్‌ సందేశాలు

  1. Hack4OpenGLAM అంటే దేని గురించో ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? @ccglobalsummit వద్ద గురువారం 1 pm UTC నాడు #సాంస్కృతిక వారసత్వానికి#ఓపెన్‌ యాక్సెస్‌ కోసం ఈ సహా సృష్టి సమావేశానికి ఈ సమావేశాల్లో చేరండి. https://dateful.com/eventlink/3350245692లో చేరండి మరియు https://summit.creativecommons.org/hack4openglam-2021/ #ఓపెన్‌గ్లామ్‌ తనిఖీ చేయండి

13@ccglobalsummit కోసం న్యూస్‌లెటర్‌ #2 అనుసంధానకర్తలు మరియు రాయబారులను, @joaopombeiroచే కొత్త లోగో, మరియు మొదటి ప్రాజెక్ట్‌ల సెట్‌ను సమర్పిస్తుంది. http://okf.fi/get-h4og#ఓపెన్‌గ్లామ్‌ వద్ద మీ దాన్ని పొందండి

  1. Hack4OpenGLAM యొక్క ప్రతినిధులైన అనుసంధానకర్తలు మరియు రాయబారులను కలవండి! మాతో కలిసి పని చేయడానికి మీరు చేరడం కోసం రాయబారులు ఇప్పటికే చూస్తున్నారు. సహ సృష్టి సమావేశం ద్వారా అనుసంధానకర్తలు మమ్మల్ని మార్గనిర్దేశనం చేస్తారు. http://okf.fi/h4og-fa#ఓపెన్‌గ్లామ్

ఇప్పటికే డజన్ల కొద్ది ప్రాజెక్టులు, సేకరణలు, వేదికలు, పరికరాలు మరియు సృష్టికర్తలను కలిగి ఉన్న #Hack4OpenGLAM కోసం సరికొత్త డ్యాష్‌బోర్డ్‌ ప్రచురించబడింది! https://hack4openglam.okf.fi/ వీక్షించండి మరియు మీ http://okf.fi/hack4openglam2021-register నమోదు చేయండి లేదా http://okf.fi/get-h4og#ఓపెన్‌గ్లామ్‌కి చందాదారులు కండి