"గుర్తుంచుకోండి: వికిమీడియా కామన్సులో మీ కృతులను పంచుకున్నపుడు, వాటిని మిమ్ములను సంప్రదించకుండా, ఎవరైనా వాడుకొనుటకు, నకలు చేయటకు, మార్చుటకు లేదా అమ్ముటకు అనుమతించినట్లే." దీనిని "గుర్తుంచుకోండి: వికిమీడియా కామన్సులో మీ కృతులను పంచుకున్నపుడు, మిమ్ములను సంప్రదించకుండా, వాటిని ఎవరైనా వాడుకొనుటకు, నకలు చేయటకు, మార్చుటకు లేదా అమ్ముటకు అనుమతించినట్లే." గా మారిస్తే బాగుంటుందేమో.

Return to "Licensing tutorial/te" page.