• వికిమీడియా కామన్సుకు పనిచేసేటపుడు ఉపయోగపడే కొన్ని చిట్కాలు
 • మీరు స్వంతంగా రూపొందించిన కృతులను అప్‌లోడ్ చేయవచ్చు.
  • ఇందులో ఈక్రింది ఫోటోలు, వీడియోలు చేరుతాయి:
   • ప్రకృతి దృశ్యాలు, జంతువులు, వృక్షాలు.
   • ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు, బహిరంగ స్థలాలలో తీసిన వ్యక్తుల ఫోటోలు.
   • ఉపయోగకరమైన లేదా కళాత్మకము కాని వస్తువులు
  • అనుకరణకాని గ్రాఫులు, మ్యాపులు, రేఖాచిత్రపటాలు, ధ్వనిఫైళ్ళు.
  • గుర్తుంచుకోండి: వికిమీడియా కామన్సులో మీ కృతులను పంచుకున్నపుడు, వాటిని మిమ్ములను సంప్రదించకుండా, ఎవరైనా వాడుకొనుటకు, నకలు చేయటకు, మార్చుటకు లేదా అమ్ముటకు అనుమతించినట్లే.
 • ఇతరుల స్పూర్తిచే లేదా ఇతరులు రూపొందించిన వనరులను మేము అంగీకరించలేం
  • సాధారణంగా, ఇతరుల కృతులను మీరు అప్‌లోడ్ చేయకూడదు.
  • అటువంటి వాటికి ఉదాహరణలు:
   • బ్రాండ్ చిహ్నాలు
   • సీడీ/డీవీడీ కవర్లు
   • ప్రచార ఛాయచిత్రాలు
   • టీవీ షోలు, సినిమాలు, డీవీడీలు మరియు సాఫ్ట్‌వేర్ల బొమ్మలు
   • టీవీ కథానికలు, హాస్య కథలు లేదా సినిమాలకు చెందిన పాత్రల బొమ్మలు - మీరు స్వంతంగా గీసినప్పటికినీ.
   • ఇంటర్నెట్లో కనబడే చాలా ఛాయాచిత్రాలు.
 • ... ఐతే రెండు ముఖ్యమైన మినహాయింపులు:
  • స్వంతదారు/రచయిత తన వనరులను ఎవరైనా వాడుకొనడానికి, నకలు చేయడానికి,మార్చడానికి లేదా అమ్ముకొనడానికి అనుమతించినట్లయితే, అలాంటివాటిని మీరు అప్‌లోడ్ చేయవచ్చు.
  • మీరు తీసిన పురాతన చిత్రాలు,శిల్పాలు లేదా భవంతుల ఫోటోలను (సాధారణంగా 150 సంవత్సరాలకు పైబడిన) మీరు అప్‌లోడ్ చేయవచ్చు.
 • క్లుప్తంగా చెప్పాలంటే...
  • మీ స్వంత సృజనశీలమైన కృతులను అప్లోడ్ చేయవచ్చు.
  • మీ సహాయానికి ధన్యవాదాలు; ఇదిచాలా ముఖ్యం.
  • ఇతరుల కృతులను ఉపయోగించడానికి స్పష్టమైన అనుమతి లేకుండా, వాటిని అప్‌లోడ్ చేయడాన్ని మేము అంగీకరించము.
 • ఇంకా సందేహాలున్నాయా? సహాయ కేంద్రాన్ని సంప్రదించండి.
 • సరే
 • ఆగు
 • సరే
 • ఆగు