Image filter referendum/Vote interface/te

అభిప్రాయ సేకరణ 30 ఆగష్టు 2011 న ముగిసింది. వోట్లు అనుమతించబడవు
ఫలితాల ప్రకటన 1 సెప్టెంబరు 2011 న జరిగింది.

బొమ్మల ప్రదర్శన నియంత్రించు ఉపకరణము

సంస్థ

This is the vote interface text that is specific to this referendum. Please translate everything except for the content in the headers (== ==).

Title edit

వికీమీడియ ఆభిప్రాయ సేకరణ 2011

Jump text edit

SPI వారి సర్వర్లపై వోటు నిర్వహించబడుతుంది. క్రింది బటన్ నొక్కితో వోటర్ సర్వర్ కు మారుతారు.

Ballot questions edit

అభిప్రాయసేకరణ పాఠ్యం:

పరిచయం

ట్రస్టీల బోర్డు తీర్మానం ద్వారా వికీమీడియా ఫౌండేషన్ ను వ్యక్తిగత బొమ్మ ప్రదర్శన నియంత్రణ సౌలభ్యం తయారీ మరియు ఉపయోగించమని కోరింది. వికీమీడియా ప్రాజెక్టులలో ఇష్టంలేని బొమ్మలను మొదటసారి చూచినప్పుడు లేక ఐచ్ఛికాల ద్వారా కనబడకుండా దాచటమే దీని ఉద్దేశం. దీనివలన వాడుకరికి వారి ఇష్టాలకనుగుణంగా వాడుకోగలుగుతారు. దానిని చాలా సాధారణంగా మరియు సులభంగా వాడుకునేటట్లు చేయాలి. సంపాదకులకు కూడా సులభంగా వుండాలి.

ఈ సౌలభ్యం అన్ని వికీమీడియా ప్రాజెక్టులకు వర్తిస్తుంది. ఇది బొమ్మలను తొలగించదు. ఇష్టానుగుణంగా కనబడకుండా మాత్రమే చేస్తుంది. దీనితయారీకి, మేము కొన్ని నియమాలు చేశాము కానివాటికి అవసరానికి తగ్గట్టు తయారీ ప్రక్రియ లో సర్దుబాట్లు జరుగుతాయి. ఈ సర్దుబాట్లు కొరకు, ఈ అభిప్రాయ సేకరణ ద్వారా మీ ప్రాధాన్యతలను తెలియచేసి సహాయం చేయండి.

ప్రశ్నలు

0 నుండి 10 కొలమానంపై గట్టి ప్రతికూలమైతే 0 , తటస్థమైతే 5 మరియు గట్టి అనుకూలమైతే 10, ఈ క్రింది వాటిపై మీ అభిప్రాయం తెలపండి:

  • ఈ సౌలభ్యం చదువరులకు కలుగచేయటం వికీమీడియా ప్రాజెక్టులకు చాలా ముఖ్యం.
  • ఈ సౌలభ్యం సాధారణ చదువరులకు మరియు వారిఖాతాతో ప్రవేశించి చదివేవారికి లభించటం చాలా ముఖ్యం.
  • బొమ్మలు అదృశ్యం చేయటంలో మార్పు చేయటం ముఖ్యం, చదువరులు వారి మనస్సు మార్చుకుంటే.
  • వ్యక్తులు ఇప్పటికే వర్గీకరణకాని వివాదాత్మకబొమ్మలను నివేదించటం లేక గుర్తుపెట్టటం ముఖ్యం.
  • ఈ సౌలభ్యం ద్వారా ఉదాహరణకు 5-10 వర్గాల బొమ్మలను అదృశ్యపరచటానికి త్వరగా మరియు సులభంగా ఎంచుకోవట ముఖ్యం. హింసాత్మకంకాని అశ్లీల చిత్రాలు ఎంచుకోవటం ఒకఉదాహరణ
  • ఈ సౌలభ్యం సాంస్కృతిక పరంగా తటస్థంగా వుండేటట్లు చేయటం ముఖ్యం. వీలైనంతవరకు, ప్రపంచం వ్యాప్త లేక బహుళ సంస్కృతి దృక్పధం ప్రకారం వివాదాత్మకబొమ్మలు గుర్తించబడే విధానం వాడాలి.

చాలినంత సమాచారం లేనందున సమాధానం ఇవ్వటంలేదు అనే స్పందనకు "?" ఎంచుకొనే అవకాశం వుంటుంది.


ప్రతిస్పందన

వ్యాఖ్య ద్వారా మీరు ప్రతిస్పందించదలచుకుంటే, 250 పదాలలోపు ఈ క్రింది ఖాళీలో రాయండి. మీరు ఏ భాషలో నైనా రాయవచ్చు, వీలైతే రెండవపెట్టెలో ఇంగ్లీషు అనువాదాన్ని కూడా రాయండి. మీరు అనువాదం చేయలేకపోతే పరవాలేదు, మేము దానిని అనువదించుకొని చదువుతాం. అన్ని వ్యాఖ్యలు జాగ్రత్తగా చదవబడతాయి మరియు ఇతరులకు తెలియచేస్తాము.