Image filter referendum/Committee/te

అభిప్రాయ సేకరణ 30 ఆగష్టు 2011 న ముగిసింది. వోట్లు అనుమతించబడవు
ఫలితాల ప్రకటన 1 సెప్టెంబరు 2011 న జరిగింది.

బొమ్మల ప్రదర్శన నియంత్రించు ఉపకరణము

సంస్థ

బొమ్మల ప్రదర్శన నియంత్రణ అభిప్రాయసేకరణ సమితి అభిప్రాయసేకరణ సంస్థని నిర్వహిస్తుంది.

సభ్యత్వం

edit

బొమ్మల ప్రదర్శన నియంత్రణ అభిప్రాయసేకరణ నిర్వహణ సమితి లో నియమించబడిన సభ్యులున్నారు. వీరు ఒకటి లేక అంతకన్నా ఎక్కువ వికీమీడియా ప్రాజెక్టులలో సభ్యులయివుండాలి. ప్రస్తుత సభ్యులు

పేరు భాషలు ప్రదేశం(కాల ప్రాంతం)
Casey Brown en, es-3 Philadelphia, PA, United States (UTC-4)
"Risker" en, fr-2 Toronto, Canada (UTC-4)
"Mardetanha" fa, az, en-3, tr-2, ar-1, mzn-1, glk-1, bqi-1, tk-1, crh-1 Zanjan, Iran (UTC+4:30)
Peter Symonds en, de-1 London, United Kingdom (UTC+1)
Robert M Harris en Toronto, Canada (UTC-4)
Jane S Richardson en Durham, NC, United States (UTC-4)
Jan Eissfeldt de, en-4, es-2, nl-1 Berlin, Germany (UTC+2:00)

సలహాదారులు

edit

దీనికిసంబంధించి పనిచేసే వికీమీడియా ఫౌండేషన్ ఉద్యోగులు మరియు ఇతరులు సలహాదారులుగా వున్నారు.

పేరు భాషలు గమనికలు
Philippe Beaudette San Francisco, United States (UTC-7) Head of Reader Relations
Maggie Dennis Community Liaison
Andrew Garrett Sydney, Australia (UTC+10) Technical contact
Phoebe Ayers Davis, California (UTC-7) Board member

విధులు

edit

ఈ సమితి బొమ్మల ప్రదర్శన నియంత్రణ అభిప్రాయసేకరణ యొక్క ప్రతిపనికి భాధ్యతవహిస్తుంది. ఉదాహరణకు, వోట్ పద్దతి, ఓటరుకి అర్హతలు, అధికారిక అభిప్రాయసేకరణ పేజీల చిత్తుప్రతులు, అర్హులైన ఓటర్ల ఎంపిక మరియు ఓటు విధానం తనిఖీ, ఇతర సమస్యలు పరిష్కారం నిర్వహిస్తుంది.