Grants talk:Programs/Wikimedia Community Fund/Rapid Fund/Outreach Campaign at Hyderabad National Book Fair - 2024-25 by TWUG (ID: 22675781)

Endorsement from Chaduvari (talk)

edit
  •   Support తెలుగు వికీపీడియాలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి భవిష్యత్తులో కొనసాగాలంటే, మరింత మంది వాడుకరులు రావాల్సిన అవసరం ఉంది. పుస్తక ప్రదర్శనలో జరిగే ఈ ఔట్‌రీచ్ కార్యక్రమం ద్వారా అనేక మంది కొత్తవారికి తెవికీ పరిచయం అవుతుంది. దానికి తోడు Vjsuseela గారు విశాఖపట్నంలో జరిగిన తెవికీ పండగ నిర్వహణలో ముఖ్యమైన పాత్ర పోషించి తన సామర్థ్యాన్ని ఈసరికే ప్రదర్శించారు. ఆమె ఈ ప్రాజెక్టును కూడా బాగా నిర్వహించగలరని నా నమ్మకం. అంచేత ఈ ప్రతిపాదనకు నా మద్దతు తెలియజేస్తున్నాను.

--Chaduvari (talk) 01:53, 4 June 2024 (UTC)Reply

ధన్యవాదాలు Vjsuseela (talk) 06:00, 8 June 2024 (UTC)Reply

Endorsement from బూరుగుపల్లి మఠం అఖిల్ (talk)

edit

I strongly support and endorse this campaign. She is capable of making success of this outreach campaign and I also strongly believe the results will be as told by her.


--బూరుగుపల్లి మఠం అఖిల్ (talk) 09:08, 6 June 2024 (UTC)Reply

ధన్యవాదాలు Vjsuseela (talk) 05:59, 8 June 2024 (UTC)Reply

Endorsement from Kasyap (talk)

edit

1.I endorse the proposal to host a campaign at the Hyderabad Book Fair, which is a prominent event for the literacy community from Telangana region. The strategies outlined in the proposal are well-aligned with our goal of attracting more volunteers to Wikipedia and its various projects majorly like Commons and Wikidata

2.Introducing Wikipedia to the public through interesting topics such as movies and politics is an excellent strategy to engage stall visitors and spark their interest. The budget allocated for this event is optimal and I hope that it will be utilized effectively.

3.I like the planned continuation of a training program after the book fair. This ensures that new volunteers remain engaged and motivated, building upon the momentum generated during the event. Our previous outreach efforts have focused primarily on promoting Wikipedia rather than enrolling new contributors, and I belive that this event presents an opportunity to address that balance.

4.Given the nature of the book fair, with like-minded visitors passionate about literature, I strongly believe that there will be significant improvements and contributions to popular domains such as settlement history, writers, and books.

5.Yes , with the support of experienced volunteers from the Telugu Wiki usergroup and community,and garnt applicant who has proven track record of conducting successful outreach events, I am confident that this campaign will deliver on all its stated objectives.

--Kasyap (talk) 05:24, 7 June 2024 (UTC)Reply

ధన్యవాదాలు Vjsuseela (talk) 05:59, 8 June 2024 (UTC)Reply

Endorsement from Pranayraj1985 (talk)

edit
  •   Support తెలుగు వికీపీడియాకి కొత్త వాడుకరుల అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం వికీపీడియా గురించి విస్తృత ప్రచారం, అవగాహన కార్యక్రమాల నిర్వహణ అనివార్యంగా ఉంది. ఇందుకోసం హైదరాబాదు బుక్ ఫెయిర్ అనేది చక్కని వేదిక. 11 రోజులు జరిగే హైదరాబాదు బుక్ ఫెయిర్ ని దాదాపు 10 నుండి 15 లక్షలమంది సందర్శిస్తారు. తెవికీ నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో విజె సుశీల గారు చురుగ్గా పాల్గొనడమేకాకుండా, నిర్వహణలో కూడా పాలు పంచుకున్నారు. విశాఖపట్నంలో జరిగిన తెవికీ పండగ నిర్వహణలో ముఖ్యపాత్ర పోషించారు. ఆమె ఈ ప్రాజెక్టును కూడా బాగా నిర్వహించగలరని నా నమ్మకం. అంచేత ఈ ప్రతిపాదనకు నా మద్దతు తెలియజేస్తున్నాను.

--Pranayraj1985 (talk) 06:31, 7 June 2024 (UTC)Reply

ధన్యవాదాలు Vjsuseela (talk) 05:58, 8 June 2024 (UTC)Reply

Endorsement from Muralikrishna m (talk)

edit

Endorsement from యర్రా రామారావు (talk)

edit
  •   Support తెలుగు వికీపీడియాలో మరింత మంది వాడుకరులు రావాల్సిన అవసరం ఉంది. పుస్తక ప్రదర్శనలో జరిగే ఈ ఔట్‌రీచ్ కార్యక్రమం ద్వారా అనేక మంది కొత్తవారికి తెవికీ పరిచయం అవుతుంది. దానికి తోడు Vjsuseela గారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి తగినంత సామర్థ్యం ఉంది. గతంలో తెవికీ 20వ జన్మదినోత్సం కార్యక్రమం చక్కగా నిర్వహించారు.అందువలన ఆమె ఈ ప్రాజెక్టును కూడా బాగా నిర్వహించగలరని నేను నమ్ముతున్నాను. అంచేత ఈ ప్రతిపాదనకు నా మద్దతు తెలియజేస్తున్నాను.--యర్రా రామారావు (talk) 07:08, 7 June 2024 (UTC)Reply
    ధన్యవాదాలు Vjsuseela (talk) 05:58, 8 June 2024 (UTC)Reply

Endorsement from ప్రభాకర్ గౌడ్ నోముల

edit
  •   Support తెలుగు వికీపీడియాలో కొత్త వారి రాక మరింత మంది వాడుకరులు రావాల్సిన అవసరం ఉంది. పుస్తక ప్రదర్శనలో పాల్గొనేవారు పుస్తక పఠన ప్రియులు, రచయితలు, అందులో కొన్ని ఆణిముత్యాలు దొరికిన ఎంతో తెవికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఔట్‌రీచ్ కార్యక్రమం ద్వారా అనేక మంది కొత్తవారికి తెవికీ పరిచయం అవుతుంది. దానికి తోడు Vjsuseela గారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి తగినంత సామర్థ్యం ఉంది. విశాఖ వేదికగా జనవరి తెవికీ 20వ జన్మదినోత్సం కార్యక్రమం చక్కగా నిర్వహించారు. తెవికి బడి విజయవంతంగా నిర్వహిస్తున్నారు, 9 వారాలు సమర్థంగా నిర్వహించారు, 09.06.2024 తెవికి బడి 10వ ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసులు చెప్పించడం పూర్తి అవుతుంది. చదువరి గారు అన్నట్లు ఇప్పటికే వారి సమర్థత పూర్తిగా నిరూపించుకున్నారు, అందువలన ఆమె ఈ ప్రాజెక్టును కూడా బాగా నిర్వహించగలరని నేను నమ్ముతున్నాను. అంచేత ఈ ప్రతిపాదనకు నా మద్దతు తెలియజేస్తున్నాను. ప్రభాకర్ గౌడ్ నోముల (talk) 09:49, 7 June 2024 (UTC)Reply
    ధన్యవాదాలు Vjsuseela (talk) 05:57, 8 June 2024 (UTC)Reply

Endorsement from Nagarani Bethi (talk)

edit

Endorsement from KINNERA ARAVIND (talk)

edit

Endorsement from Kimeerat (talk)

edit

  Support ఈ ప్రతిపాదనకు నా పూర్తి మద్దతు తెలుపుతున్నాను. తెలుగు వికీపీడియాలో కొత్త వాడుకరుల చేరిక ప్రధాన లక్ష్యంగా ప్రతిపాదించిన ఈ ఔట్‌రీచ్ కార్యక్రమం చాలా అవసరం. ఇందులో తెవికీ గురించి అవగాహన లేని, ఉన్నా ఎక్కడ మొదలుపెట్టాలో తెలియని వారికి అక్కడికక్కడే సహాయపడే వీలు ఉంటుంది. దీనికి హైదరాబాదు పుస్తకప్రదర్శనను ఎంచుకోవడం మంచి ఆలోచన. వచ్చేవారు పుస్తకప్రియులు, భాషాప్రియులు అవ్వడం వల్ల వారు తెవికీలో ఆసక్తి కనబర్చే అవకాశం ఎక్కువ.

--Kimeerat (talk) 18:33, 9 June 2024 (UTC)Reply

Endorsement from V Bhavya (talk)

edit
నా సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నాను.


--V Bhavya (talk) 08:22, 10 June 2024 (UTC)Reply

Endorsement from Divya4232 (talk)

edit

Endorsement from మ్యాడం అభిలాష్

edit
  •   Support పుస్తక ప్రదర్శన జరిగే స్థలంలో వికీపీడియా స్టాల్ ఏర్పాటు అనేది కొత్త వాడుకరులను ఆహ్వానించే బృహత్తర కార్యక్రమం ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీనికి నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను.--M.Abhilash 16:10, 16 June 2024 (UTC)Reply

Endorsement from తిర్మల్ గౌడ్

edit
  •   Support పుస్తక ప్రదర్శన జరిగే స్థలంలో వికీపీడియా స్టాల్ ఏర్పాటు చాలా మంచి కార్యక్రమం అందరికీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీనికి నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను

[[Thirumalgoud (talk) 07:21, 17 June 2024 (UTC) ==]]Reply

Endorsement from స్వరలాసిక (talk)

edit
  •   Support

--స్వరలాసిక (talk) 16:10, 17 June 2024 (UTC)Reply

--Vadanagiri bhaskar (talk) 06:18, 19 June 2024 (UTC)==Endorsement from Vadanagiri bhaskar (talk)==Reply


--Vadanagiri bhaskar (talk) 06:18, 19 June 2024 (UTC)Reply

Endorsement from Vadanagiri bhaskar (talk)

edit

బుక్ ఫెయిర్ కార్యక్రమం ద్వారా కొత్తవారిని వికీపీడియా లోకి తీసుకురావచ్చు. దీనికి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను.

--Vadanagiri bhaskar (talk) 06:21, 19 June 2024 (UTC)Reply

Endorsement from Pavan Santhosh.s

edit

The Telugu Wikimedia community has been organizing the Wikipedia Stall at the Hyderabad Book Fair for almost 10 years with support from various departments in the Government of Telangana. The community has successfully sustained its efforts and is now trying to expand its objectives and tactics based on its vast experience. Having achieved remarkable outcomes with limited resources, it would be great to see further expansion with resources from WMF. I believe this is a worthy investment and hope it will be expanded further.

--Pavan Santhosh Surampudi (talk) 04:50, 22 June 2024 (UTC)Reply

Endorsement from Brahmavadini (talk)

edit

A sound proposal to accelerate the growth of Telugu Wikipedia. It is fascinating what the community has managed to accomplish with limited resources & it is time the community receives adequate resources from the Wikimedia Foundation, and not depend on their personal financial resources.

--Brahmavadini (talk) 14:26, 23 June 2024 (UTC)Reply

Endorsement from Ramesam54 (talk)

edit

This proposal is in the interest of increasing the number of volunteers in Telugu Wikipedia. I endorse it.

--Ramesam54 (talk) 00:54, 24 June 2024 (UTC)Reply

Endorsement from M. Selvasivagurunathan (talk)

edit

It is a good idea to reach the public through national book fair event. The same idea can be implemented in other language wikipedias also. I am happy to endorse this proposal. Also, I look forward to learning from this event and to try among Tamil people (for Tamil Wikipedia).

--M. Selvasivagurunathan (talk) 07:09, 24 June 2024 (UTC)Reply

Return to "Programs/Wikimedia Community Fund/Rapid Fund/Outreach Campaign at Hyderabad National Book Fair - 2024-25 by TWUG (ID: 22675781)" page.