VisualEditor/Newsletter/2021/June/te
Editing news 2021 #2
దీనిని మరొక భాషలో చదవండి • ఈ బహుళ భాషా న్యూస్‌లెటర్ కోసం చందా జాబితా
ఈ సంవత్సరం ప్రారంభంలో, the Reply Toolని సంపాదక బృందం విస్తారంగా అధ్యయనం చేసింది. వికిలో కమ్యునికేట్ చేయండానికి newer editors రిప్లై టూల్ సహాయపడుతుందా లేదా అన్నది తెలుసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉండినది. రెండవ లక్ష్యం ఏమిటంటే, ఇప్పటికే ఉనికిలో ఉన్న వికిటెక్ట్స్ పేజి ఎడిటర్‌తో చేసే కొత్త ఎడిటర్‌ల వ్యాఖ్యల కన్నా ఈ టూల్‌ను ఉపయోగించి కొత్త ఎడిటర్‌లు చేసే వ్యాఖ్యలకు మరింత తరుచుగా వెనక్కి వెళుతుందా అని తెలుసుకోవడమే.
ఇవి కీలక ఫలితాలు:
- టాక్ పేజీపై ఒక వ్యాఖ్య పోస్టుచేయడానికి రిప్లై టూల్‌కి స్వయంచాలక (డిఫాల్ట్‌లో) ప్రాప్యత ఉన్న కొత్త ఎడిటర్‌లు more likely.
- రిప్లై టూల్‌తో వ్యాఖ్యలు చేసే కొత్త ఎడిటర్‌లు కూడా less likely పేజి ఎడిటింగ్‌తో వ్యాఖ్యలు చేసే కొత్త ఎడిటర్‌ల కన్నా వెనక్కి మరలాల్సి ఉంటుంది.
ఈ టూల్ సహాయకారిగా ఉందని ఎడిటింగ్ బృందానికి ఈ ఫలితాలు విశ్వాసాన్ని ఇస్తాయి.
ఎదురు చూస్తున్నాం
రాబోయే నెలల్లో ఈ రిప్లై టూల్ ప్రతి ఒక్కరికి ఎంచుకొనే అవకాశంగా అందుబాటులో ఉంచడానికి బృందం ప్రణాళిక రచిస్తోంది. ఇది ఇప్పటికే అరబిక్, చెక్ మరియు హంగేరియన్ వికిపీడియాల్లో జరుగుతోంది.
తరువాతి దశ resolve a technical challenge. అప్పుడు, వారు మొదట రిప్లై టూల్‌ను Wikipedias that participated in the studyకి ఏర్పాటు చేస్తారు. దాని తరువాత, అన్ని దశల్లో, ఇతర వికిపీడియాలకు మరియు అన్ని WMF-అతిధేయ వికిలకు నియమిస్తారు.
మీరు "Discussion tools" in Beta Features లో ఇప్పుడు నిర్వహించగలరు. మీరు రిప్లై టూల్‌ను పొందిన తరువాత, Special:Preferences#mw-prefsection-editing-discussionలో ఏ సమయంలోనైనా మీ ప్రాధాన్యతలను మార్చుకోవచ్చు.