Translations:Wikimedia Highlights, September 2012/5/te

ప్రతి రోజు వికీపీడియా లో వేల కొలది  సంఖ్యలో కొత్త పేజీలు నిర్మించ బడుతున్నాయి . వాటి నాణ్యతా పరిశిలన కొరకు వందల కొలది స్వచ్చంద సంపాదకుల అవసరం ఉన్నది. వారి పనిని సులభతరం చేయడానికి సంపాదకుల వినియోగ సంస్థ ఐ క్రింది వెబ్ సైట్లను తయారు చేసినది.

[ http://blog .Wikipedia .org /2012 /09/25 " Page curation launch/ “ page curation feature పుటలను సరిదిద్దు స్థాపన ”] దీనియందు రెండు రకముల  సాధనములు ఉపయోగించ బడుచున్నవి

క్రొత్త పేజీల విహంగావలోకనం, మరియు వాటి సంపాదకీయం చేయడానికి సహాయపడే వ్యాఖ్యాపరమయిన సమాచారము. వికీపీడియాలో లో క్రొత్తగా చేర్చబడిన ప్రతి పేజి పరిశీలవ తర్వాత వ్యాఖ్యానించడం వాటిని పరిశీలిమచడానికి సహకరిస్తుంది

దీని వలన అసంకల్పితంగా నమోదైన సంపాదకులకు వివిధ కార్యక్రమములకవసరమైన పరీశీలనకు సులువైన మార్గములు సూచించబడినవి. ఉదా: కొత్త పేజిని సంపాదకత్వము చేసిన తర్వాత మార్కుచేసి అందులో ఏదైనా సమస్యలుంటే సూచించుట లేక అ పేజిని బహిష్కరించుట.


ఆంగ్ల వికీపేడియాలోఈ కొత్త పేజి సంపాదన పద్ధతిని సెప్టెంబర్ 20 నాడు ప్రవేశ పెట్టడమయినది.ఈ పద్ధతిని ఇతర ప్రణాళికలలో కూడా ప్రవేశ పెట్టే విధముగా ప్రణాళిక సిద్ధము చేయ బడినది.