Template:Translate-status/Fundraising 2011/telugu

గూగుల్ మిలియన్ల సేవలను మూసివేయబోతుంది. యాహూ 13,000 సిబ్బదిని కలిగి ఉంది. మేము సేవలను సేవలందిస్తున్నాము మాకు 679 మంది సిబ్బంది ఉంది. వికీపీడియా 5వ అంతర్జాల ఆస్తి.

వాణిజ్యము చాలా మంచిది. ప్రకటనలు భుతాలూ కాదు. కాని ఇక్కడ అది లేదు. వీకిపీడియామాత్రమే కాదు. ఇది చాలా వికిప్రాజెక్టులు ప్రత్యేకత కలిగినది. ఇది ఒక గ్రంధాలయము లేక ఇది ప్రజలందేరికీ స్వంతమైన ఉద్యానవనము. ఇది మేధోఆలయము. అందరూ కలసి ఆలోచించడానికి, నేర్చుకోవడానికి, తమకు తెలిసినది ఇతరులతో పంచుకోవడానికి ఇది అనువైన ప్రదేశం.

ఒకవేళ ఎవరైనా ఈ 5 డాలర్ల నిధిని అభివృద్ధి చేయడము కనుక చదివారంటే. మేము సంవత్సరానికి ఒకా రోజు మాత్రమే నిధిని వసూలు చేస్తే చాలు. కాని అందరూ చందా ఇవ్వ లేరు ఇవ్వరు. ప్రతి సంవత్సరం కొంతమంది మాత్రమే చందా ఇస్తుంటారు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు 5 డాలర్లైనా 10 యూరోలైనా, 1000 యెన్లు అయినా లేక మీ వలన వీలైనంతా ఇవ్వలని ఆలోచించించి వికీపీడియాను రక్షించి జీవింపచేయండి.

ఇట్లు

ధన్యవాదాలు

జిమ్మీవేల్స్

వికిపీడియా వ్యవస్థాపకుడు