గోప్యతా విధానము/ఉదాహరణలు

This page is a translated version of the page Privacy policy/Examples and the translation is 100% complete.

కొన్ని గోప్యతా విధానం ఉదాహరణలు. వీటిలో కొన్ని వికీమీడియాతో పోలిస్తే బాగా భిన్నమైన భావజాలం కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ అవి ఆకృతి/డిజైనుకు సంబంధించిన ప్రశ్నల విషయంలో ఉపయోగపడవచ్చు.

  • LinkedIn
    చక్కటి ఆకృతి, మొత్తమంతా ఐకన్లను వాడారు.
  • Twitter
    క్లుప్తంగా ఉంది.