Grants:MSIG/Announcements/2021/Global message/te
మీ మూవ్‌మెంట్ స్ట్రాటజీ ప్రణాళికలను మూవ్‌మెంట్ స్ట్రాటజీ అమలు నిధులు ఎలా మద్దతిస్తాయో నేర్చుకోండి
మూవ్‌మెంట్ స్ట్రాటజీ ఆచరణ నిధులు ఇప్పుడు మూవ్‌మెంట్ స్ట్రాటజీ ప్రణాళికలను ఆచరణలో పెట్టడానికి $2,000 అమెరికా డాలర్ల కన్నా ఎక్కువ అందిస్తోంది. దీని గురించి మరింత తెలుసుకోండి మూవ్‌మెంట్ స్ట్రాటజీ ఆచరణ నిధులు, అర్హతా ప్రమాణాలు, మరియు ఎలా దరఖాస్తు చేయాలి.