Fundraising 2011/Karthik Letter/te
Pages for translation: [edit status] | |||||||||
Interface messages high priority Translated on Translatewiki. Get started. |
In progress | ||||||||
Banners and LPs (source) high priority |
Published | ||||||||
Banners 2 (source) high priority |
In progress | ||||||||
Jimmy Letter 002 (source) high priority |
Published | ||||||||
Jimmy Letter 003 (source) variation of Jimmy Letter 002 |
Published | ||||||||
Jimmy Letter 004 (source) variation of Jimmy Letter 002 |
In progress | ||||||||
Jimmy Mail (source) variation of Jimmy Letter 002 |
In progress | ||||||||
Brandon Letter (source) | In progress | ||||||||
Alan Letter (source) | Published | ||||||||
Kaldari Letter (source) | In progress | ||||||||
Karthik Letter (source) | In progress | ||||||||
Thank You Mail (source) | In progress | ||||||||
Thank You Page (source) | In progress | ||||||||
Problems donating (source) | Missing | ||||||||
Recurring giving (source) | Missing | ||||||||
Sue Thank You (source) | Missing | ||||||||
FAQ (source) low priority |
Missing | ||||||||
Various requests: Mail to past donors · Jimmy quote | |||||||||
Outdated requests:
|
Translation instructions |
---|
If you have any questions or feedback regarding the translation process, please post them here. Translation FAQ |
ఒక రోజు తీవ్రవాదులు నా నగరం మీద జరిపిన దాడి నా హృదయా నుండి దూసుకు పోయి చేసింది, వికీపీడియా నా జీవితాన్ని మార్చంది. 2011 ముంబాయి దాడులు అంతర్జాతీయ పతాక శీర్షికలు అయ్యాయి. కాని ఆ విపత్కర పరిస్తితిలో జరిగిన వాస్తవాలను గురించిన ఖచ్చితమైన వార్తలను అందించే వారు లేరు.
నాకు తెలుసు నేను మాత్రమే సమాధానాల కోసం అనవేషించడం లేదని. అందుకనే మేము బయటకు పోయి ఆ చాయా చిత్రా లను తీసి వాటికి ఒక మ్యాపును జత చేసి అప్లోడ్ చేసి వికీపీడియా ఆ విషాదాన్ని ప్రజలకు చేరవేయడంలో సహకరిస్తుందని విశ్వసించాను.
ఆ తరువాత వికీపీడియా వ్యాసాలలో వేల దిద్దుబాట్లు చేసాను. వికీపీడియాలో నేను చేసిన దిద్దుబాట్లు నాకు చాయాచిత్ర సంచాలకుడిగా ఎదగాలన్న ఆసక్తిని కలిగించి నన్ను ఇక ఎప్పటికీ ఆ మార్గంలో పయనించేలా చేసాయి. నేను ఇందుకోసం వికీపీడియాకు ధన్యవాదాలు చెప్తూ అలాగే వికీపీడియా ఎలా నిలిచి ఉందో గ్రహించి నా వంతు సాయంగా 250 రూపాయలను చందాగా ఇచ్చాను. ఈ విలువైన ఈ ఆధారాలను ప్రపంచానికి అందజేయడానికి మీరుకూడా చందా ఇవ్వండి.
వికీపీడియా ప్రపంచాన్ని అందరితో చేరి పంచుకోనే శక్తిని కలుగజేస్తుంది. ఒక మాసానికి 470 మిలియన్ల అతిధులతో సమాచారాన్ని వాడుకోవడంలో వ్యాపింపజేయడంలో సమాచార రంగంలో విప్తవాత్మక మార్పులు తీసుకు వచ్చింది. ఒక్కోసారి తగ్గనూవచ్చు.
ఇది అంతా ఉచితంగా లభించేలా చేస్తుంది. ప్రకటనలు లేకుండా, 1,000 సర్వర్లు మరియు 100 మంది సిబ్బందితో.
ఇది ఆశచర్యం. ఒక్కసారి గూగుల్ లేక ఫేస్బుక్ చూడండి. వారు లక్షల సర్వర్లు వేలాది సిబ్బంది కలిగి ఉన్నారు.
వికిపీడియా ప్రజాదరణ కలిగి అధికమైన వీక్షణలను కలిగి ఉండి అంతర్జాతీయంగా 5వ శ్రేణిలో ఉన్న సైట్ అనడంలో ఆశ్చర్యం లేదు. అలాగే వారు ప్రతి సంవత్సరం ఆర్ధిక సాయం కోరడంలోనూ ఆశచర్యం లేదు.
మీరు వికీపీడియా ఉపకరించంది అనుకుంటే $5, $20, $50 లేక ఇవ్వకలిగినంత ఇవ్వండి.
ధన్యవాదాలు,
Karthik Nadar
Wikipedia author